"He came home to visit his parents, but a bike accident left him in a coma. Now, his life depends on an emergency brain surgery."
My name is Vinith and Jaga, and I am pleading for your help to save my cousin, Potthuru Taraka Eswar. On January 10th, Taraka, a young student, met with a tragic bike accident while visiting his parents. He is currently in a coma at Sunray Hospital, Anantapur, battling a severe brain injury.
Taraka is a fighter, but the cost of keeping him alive is staggering. His ICU care and life-saving treatment cost ₹50,000 every single day. We have already spent ₹8,00,000 by exhausting every resource we had. Now, he urgently needs Brain Surgery to survive, which—along with continued ICU care—will cost an additional ₹5,00,000 (5 Lakhs).
As a student with his whole life ahead of him, he deserves a chance to wake up. We are at a breaking point and cannot afford this surgery alone. Your kindness is the only bridge to his recovery.
- Donate: No amount is too small to help fund his surgery.
- Share: Please share this with college groups and the Anantapur community.
- Pray: We need a miracle for him to wake up from this coma.
Please Donate Now. Your generosity can save Taraka’s life. 🙏
_______________________________________________________________________
"తల్లిదండ్రులను చూడాలని ఇంటికి వచ్చాడు.. కానీ బైక్ ప్రమాదం అతన్ని కోమాలోకి నెట్టేసింది. ఇప్పుడు బ్రతకాలంటే అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీ జరగాలి."
నా పేరు వినీత్ మరియు జగ, మరియు నా బంధువు పొత్తూరు తారక ఈశ్వర్ ప్రాణాలు కాపాడేందుకు మీ సహాయాన్ని వినమ్రంగా కోరుతున్నాను. జనవరి 10న, తన తల్లిదండ్రులను కలవడానికి వెళ్లిన సమయంలో తారకకు ఒక భయానక బైక్ ప్రమాదం జరిగింది. తారక ఒక యువ విద్యార్థి.
ప్రస్తుతం ఆయన అనంతపూర్‌లోని సన్‌రే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తీవ్రమైన మెదడు గాయంతో కోమా స్థితిలో
ఉన్నారు. ఆయన ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
తారక కోలుకోవాలంటే అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీ (Brain Surgery) చేయాలని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న అతని చికిత్స కోసం ప్రతిరోజూ ₹50,000 ఖర్చవుతోంది. ఇప్పటివరకు మేము ₹8,00,000 ఖర్చు చేశాము. ఆపరేషన్ మరియు తదుపరి చికిత్స కోసం మరో ₹5,00,000 (5 లక్షలు) అవసరం.
ఒక సామాన్య విద్యార్థిగా తన భవిష్యత్తును వెతుక్కునే లోపే తారక ఇలా మృత్యువుతో పోరాడటం మా కుటుంబానికి తీరని వేదన. దయచేసి మా తమ్ముడిని కాపాడండి.
- విరాళం ఇవ్వండి: మీరు ఇచ్చే చిన్న సాయం అయినా తన సర్జరీకి ఎంతో మేలు చేస్తుంది.
- షేర్ చేయండి: కాలేజీ గ్రూపులు మరియు అనంతపురం వాసులందరికీ ఈ విషయం తెలియజేయండి.
- ప్రార్థించండి: తారక కోమా నుండి త్వరగా మేల్కోవాలని కోరుకోండి.
మీ ఉదారత తారకకు పునర్జన్మను ఇస్తుంది. దయచేసి సాయం చేయండి. 🙏
The goal amount of the campaign may be higher than the attached estimates to address and aid the post-hospitalization expenses/contingencies including but not limited to prolonged medication, diagnostics, rehabilitation therapies, and follow-up doctor visits/consultations which vary from disease to disease.