A Husband’s Plea: Help Me Save My Wife Jaya Mary D’Costa’s Life
My name is Keith D'Costa, and I am raising funds for my beloved wife, Jaya Mary D’Costa, who is currently battling a life-threatening brain hemorrhage.
Everything happened suddenly last night. She was completely normal, and within moments, our world turned upside down. She was rushed to the hospital in an emergency and is now admitted in critical condition.
Doctors at Yashoda Hospital have diagnosed her with a severe brain hemorrhage and have advised immediate brain surgery and ICU care to save her life.
As a husband, it is extremely painful to see my wife lying unconscious and fighting for her life. She is my everything, and I am holding on to hope that she will survive this difficult phase.
The total cost of treatment, including surgery and ICU care, is around ₹12,00,000. We have already spent ₹4,00,000 on emergency treatment, but the amount is far beyond our financial capacity.
We also had health insurance, but unfortunately, the claim has been rejected. This unexpected rejection has left us completely helpless, and due to this, we are now forced to arrange funds through this campaign to continue her life-saving treatment.
I am doing everything I can to save her, but time is critical, and I urgently need your support. Even a small contribution can make a big difference in giving her a chance to survive.
Your support, kindness, and prayers mean everything to us right now.
Please help me bring my wife back home safely.
=========================================================================
ఒక భర్త యొక్క వేడుకోలు: నా భార్య జయ మేరీ డి’కోస్టా ప్రాణాలను కాపాడటానికి సహాయం చేయండి
నా పేరు కీత్ డి’కోస్టా, నేను నా ప్రియమైన భార్య జయ మేరీ డి’కోస్టా చికిత్స కోసం నిధులు సేకరిస్తున్నాను. ఆమె ప్రస్తుతం ప్రాణాంతకమైన బ్రెయిన్ హీమరేజ్ (మెదడులో రక్తస్రావం) తో పోరాడుతోంది.
అన్నీ ఒక్కసారిగా, గత రాత్రే జరిగాయి. ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు, కానీ క్షణాల్లోనే మా జీవితం తలకిందులైంది. అత్యవసర పరిస్థితిలో వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె క్రిటికల్ కండిషన్‌లో అడ్మిట్ అయ్యారు.
Yashoda Hospital లోని వైద్యులు ఆమెకు తీవ్రమైన బ్రెయిన్ హీమరేజ్ అని నిర్ధారించి, ఆమె ప్రాణాలను కాపాడటానికి తక్షణమే బ్రెయిన్ సర్జరీ మరియు ICU చికిత్స అవసరం అని తెలిపారు.
ఒక భర్తగా, నా భార్యను ఇలా స్పృహలేని స్థితిలో చూడటం నాకు ఎంతో బాధాకరం. ఆమె నా జీవితమంతా. ఈ కఠిన పరిస్థితిని ఆమె తప్పక దాటుతుందని నేను ఆశతో ఎదురుచూస్తున్నాను.
నా భార్యకు అవసరమైన మొత్తం చికిత్స ఖర్చు సుమారు ₹25,00,000. ఇప్పటివరకు మేము అత్యవసర చికిత్స కోసం ₹4,00,000 ఖర్చు చేశాము, కానీ మిగిలిన మొత్తం మాకు భరించలేని స్థితిలో ఉంది.
మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, కానీ దురదృష్టవశాత్తు అది రిజెక్ట్ అయ్యింది. ఈ అనుకోని పరిస్థితి వల్ల మేము పూర్తిగా నిరాశలో ఉన్నాము. అందుకే ఇప్పుడు ఈ క్యాంపైన్ ద్వారా నిధులు సేకరించాల్సిన అవసరం వచ్చింది.
నా భార్యను కాపాడటానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, కానీ సమయం చాలా కీలకం. అందుకే మీ సహాయం అత్యవసరం.
మీ చిన్న సహాయం కూడా నా భార్యకు జీవించే అవకాశం ఇవ్వగలదు.
మీ దయ, మద్దతు, మరియు ప్రార్థనలు ఈ సమయంలో మాకు చాలా అవసరం.
దయచేసి నా భార్యను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయండి.
The goal amount of the campaign may be higher than the attached estimates to address and aid the post-hospitalization expenses/contingencies including but not limited to prolonged medication, diagnostics, rehabilitation therapies, and follow-up doctor visits/consultations which vary from disease to disease.